

No.1 Short News
Newsreadదర్శినియోజకవర్గం:రేపు 4-4-2025 న గొట్టిపాటి లక్ష్మి పర్యటన వివరాలు
తేదీ : 04-04-2025 అనగా రేపు దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :-
1) 9. 00 AM కి ముండ్లమూరు మండలం, ఉల్లగళ్లు గ్రామం లో పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం చేస్తారు.
2).10.00 AM కి ముండ్లమూరు మండలం, పసుపుగళ్లు లో కందుల కొనుగోలు సెంటర్ ప్రారంభిత్సారు.
3) 10.30 AM కి దర్శి పట్టణం,SI ఆఫీస్ వద్ద చలివేంద్రం ప్రారంభిస్తారు.
4)11.00 AM కి దర్శి లోని PGN కాంప్లెక్స్ వద్ద చలివేంద్రం ప్రారంభిస్తారు.
5)11.00 AM TO 3.00 PM వరకు దర్శి లోని డా || లక్ష్మీ గారి నివాసం వద్ద కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.
6) 4.00 PM కి అద్దంకి రోడ్ లోని పవర్ స్టేషన్ పక్కన CC రోడ్డు ప్రారంభోత్సవం చేస్తారు.
7) 4.30 PM కి పుట్టబజ్ లో 12 వ వార్డ్ లో CC రోడ్ ప్రారంభోత్సవం చేస్తారు.
8) 5.00 PM కి శివరాజ్ నగర్ లో డ్రైన్స్ ప్రారంభోత్సవం చేస్తారు.
9) 6.00 PM కి శేషం వారిపాలెం లో శుభకార్యక్రమం లో పాల్గొంటారు.
Latest News
03 Apr 2025 20:53 PM