

No.1 Short News
Umar Fharooqబాబు జగ్గివన్ రామ్ 118 వ జయంతి శుభాకాంక్షలు
కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత, దేశ స్వాతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, స్వతంత్ర సమరయోధుడిగా సంఘసంస్కర్తగా తన పరిపాలన దక్షతతో భారతదేశానికి విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని జగ్గి వన్ రామ్ జయంతి సందర్భంగా గొప్ప యోధుడికి మనస్సుమాంజలి తెలియజేసిన బి ఎస్ ఆర్ న్యూస్ అధినేత సాదిక్.
Latest News
05 Apr 2025 10:55 AM