దర్శి: గోవిందప్రసాద్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు.
ఈరోజు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కవలకు కుంట్ల గోవిందప్రసాద్ మాదిగ అధ్యక్షతన బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతిసభ జరిగింది. ఈసందర్భంగా ముఖ్యఅతిథిగాAITUC జిల్లా ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు గురుకుల పాఠశాల అధ్యాపకులు డొక్కా వినయ్ మాస్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వంలో అనేక పదవులు ఆకర్షించి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసే కార్మిక పని గంటలు 24 గంటల నుండి 18 గంటలు కుదించి అలా హక్కులను కాపాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు జి ప్రేమ్ కుమార్ ప్రముఖ సంఘ సేవకులు జీవి రత్నం, గర్నెపూడి యాకోబు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు