బారా షహీద్ లో నారా లోకేష్, ఆరోగ్యం రొట్టెను స్వీకరించిన లోకేష్
నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. దర్గాను సందర్శించిన మంత్రికి ముస్లిం మత పెద్దలు గలఫ్ అలంకరించారు.దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.అనంతరం స్వర్ణాల చెరువులో ఆరోగ్యం రొట్టెను స్వీకరించారు.