కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నాగిశెట్టిపల్లె పంచాయతీలోని రైతులు తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి ఇవ్వండి అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దిరశవంచపొలం నాగి శెట్టి పల్లె పొలం మధ్యలో కొంతమేర ప్రభుత్వ బంజరు భూమి ఉండేదని దాని గుండానే మా పొలాల్లోకి వెళ్లే వారమని కొంతమంది నాయకులు ఆ భూమిని ఆక్రమించుకొని తమ పొలాల్లోకి దారి లేకుండా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే గాని ప్రభుత్వాధికారులు గాని స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు