మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట పంచాయతీ వాంపల్లి చెరువు గ్రామంలోని
నాగిపోగు సుధాకర్, నాగిపోగు చంద్రశేఖర్ రైతుల పొలంలో పండ్ల మొక్కలు నాటిన టిడిపి మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి EXMPP మాలేపాటి సుబ్బారావు మరియు ఉపాధిహామీ ఏపీఓ హరికృష్ణ ,టెక్నికల్ అసిస్టెంట్ రేణుక, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ ల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది