కడప జిల్లా సమీక్ష కమిటీ సమావేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే పుట్టా
కడప కలెక్టరేట్ నందు జిల్లా ఇంచార్జి మినిస్టర్ సవిత మరియు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో సహచర జిల్లా ఎమ్మెల్యే లు మరియు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సమావేశంలో లో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.