ముండ్లమూరు సెంటరలో దర్శి -అద్దంకి రహదారి లో మద్యం మత్తులో ఓ వ్యక్తి మంగళవారం పాముతో జనాలను భయాందోళనకు గురిచేశాడు. నడి రోడ్డు పై కూర్చొని పామును చేతపట్టి వాహనదారులను ఇబ్బందులకు గురిచేశాడు. దీం తో దారి వెంట వెళ్లే ప్రజలు, కళాశాల విద్యార్థులు చొరవ తీసుకొని అతనికి సర్ది చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు.