చీరాల లో జరుగు సాగర హారతి లో పాల్గొన్న బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు బంగారు బాబు
బాపట్ల లో బీజేపీ జిల్లా కార్యాలం లో బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ బంగారు బాబు గారిని, బాపట్ల బీజేపీ నాయకులను కలిసి జూలై 10 తేదీన చీరాల ఓడరేవులో జరిగే సాగర హారతి కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా ఆహ్వించము.
ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక చీరాల నియోజకవర్గ ప్రముఖ్ డాక్టర్ తాడివలస దేవరాజు, ఓడరేవు బిజెపి నాయకులు మరియు సాగర హారతి కమిటీ సభ్యులు శ్రీనివాస్ గుప్తా, రాజేష్, కొండలు, అన్నవరం, చిట్టి బాబు పాల్గొన్నారు.