సుపరిపాలనలో తొలి అడుగు ఈ కార్యక్రమంలో కానాల మల్లికార్జున రెడ్డి
సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శాసన సభ్యులు గౌ *శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్* గారి ఆదేశాలతో ఈరోజు బి మఠం మండలం రేకలకుంట పంచాయతీలోని బూతు నెంబర్ 231
డి అగ్రహారం గ్రామంలో పర్యటించి ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తున్న టిడిపి మండల యువ నాయకుడు
కానాల మల్లికార్జునరెడ్డి.
ఈ కార్యక్రమంలో బూతు ఇంచార్జ్ రామచంద్ర ఇల్లూరి లక్ష్మీ రెడ్డి వీరమోహన్ రెడ్డి డీలర్ దశరధ పుటాల శివ యాదవ్ పెరుగు నాగేంద్ర నాగి పోగు మధు రాజారత్నం మరియు టిడిపి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.