దర్శి అభివృద్ధే నా ఆకాంక్ష: డా|| కడియాల లలిత్ సాగర్
ఈరోజు తన జన్మదినం సందర్భంగా కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న టిడిపి యువ నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , దర్శి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, నేల నిండా అభివృద్ధి చేకూరాలనే మనస్పూర్తి ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారు, దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.