బాపనపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పత్తి గురవయ్య కుమారుడు పత్తి నారాయణ స్వామి హైదరాబాద్‌లో కారు ప్రమాదంలో మృతి.
యువ నేత డా. కడియాల లలిత్ సాగర్ స్వగ్రామానికి వెళ్లి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.