

No.1 Short News
Saleem Sayyadతిమ్మాపురం: రైతులకు ప్రోత్సాహక బహుమతులు ద్వారకాతిరుమల మండలం, తిమ్మాపురం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సంఘం (విజయ డెయిరీ) ఆధ్వర్యంలో పాడి రైతులకు సంఘ అధ్యక్షుడు పాకలపాటి మధు బ్రహ్మాజీ మంగళవారం పాల క్యాన్లను ప్రోత్సాహక బహుమతులుగా అందజేశారు. సంఘానికి వచ్చిన ఆదాయాన్ని బోనస్ గా అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కె. వెంకట సరిత, మాజీ ఎంపీపీ యేపూరి దాలయ్య, టీడీపీ నాయకులు పోలిన శ్రీను, గంటా శ్రీనివాసరావు, డెయిరీ మేనేజర్ మూర్తి పాల్గొన్నారు.
తిమ్మాపురం: రైతులకు ప్రోత్సాహక బహుమతులు
ద్వారకాతిరుమల మండలం, తిమ్మాపురం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సంఘం (విజయ డెయిరీ) ఆధ్వర్యంలో పాడి రైతులకు సంఘ అధ్యక్షుడు పాకలపాటి మధు బ్రహ్మాజీ మంగళవారం పాల క్యాన్లను ప్రోత్సాహక బహుమతులుగా అందజేశారు. సంఘానికి వచ్చిన ఆదాయాన్ని బోనస్ గా అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కె. వెంకట సరిత, మాజీ ఎంపీపీ యేపూరి దాలయ్య, టీడీపీ నాయకులు పోలిన శ్రీను, గంటా శ్రీనివాసరావు, డెయిరీ మేనేజర్ మూర్తి పాల్గొన్నారు.
Politics
21 Jan 2025 23:35 PM