Newsread Image

No.1 Short News

Shaida
వ‌ర‌ల్డ్ రికార్డు ముంగిట మహమ్మద్ షమీ.. మ‌రో 5 వికెట్లు తీస్తే చాలు..!
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవ‌సం చేసుకున్న ఆతిథ్య భార‌త్ ఇప్పుడు వ‌న్డే సిరీస్‌పై క‌న్నేసింది. రేప‌టి నుంచి మూడు మ్యాచ్ ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) స్టేడియంలో తొలి వ‌న్డే జరగనుంది. ఇక ఈ సిరీస్‌లో టీమిండియా స్పీడ్‌స్ట‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా లేక‌పోవ‌డంతో సీనియ‌ర్ పేస‌ర్ మహమ్మద్ షమీ బౌలింగ్ ద‌ళాన్ని న‌డిపించ‌నున్నాడు. అయితే, ఈ మ్యాచ్ కు ముందు షమీని ఓ వ‌ర‌ల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఇప్పటివరకు తాను ఆడిన 101 వన్డేల్లో 195 వికెట్లు సాధించిన షమీ... నాగ్‌పూర్‌లో కనీసం ఐదు వికెట్లు పడగొట్టగలిగితే, అతను ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ప్రపంచ రికార్డును స‌మం చేస్తాడు.
View More
Sports News
05 Feb 2025 12:24 PM
0
8
Newsread Image

No.1 Short News

Ai With SAi
నాగర్ కర్నూల్ చారకొండ లో త్రివ ఉద్రిక్తత చిన్నారిని సైతం జిప్ లో బలవంతంగా ఎక్కిస్తున్న పోలీసులు
బిగ్ బ్రేకింగ్ న్యూస్ నాగర్ కర్నూల్ జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత నిరసన చేస్తున్న చిన్న పాపను సైతం పోలీసు వాహనాల్లో తరలిస్తున్న పోలీసులు జడ్చర్ల-కోదాడ 167 వ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బైపాస్ రోడ్డు కోసం చారకొండలో 29 ఇండ్లను కూలగొట్టడానికి సిద్ధం అయిన అధికారులు పోలీసు బలగాలతో జేసిబిలతో వచ్చిన అధికారులు బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దు అని బాధిత కుటుంబాలు నిరసనలు చేస్తున్నారు
View More
Breaking News
05 Feb 2025 12:09 PM
1
18
Newsread Image

No.1 Short News

Ai With SAi
జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
గెలిచిన ఎమ్మెల్యేలను ప్రభుత్వం.. ఓడిన వారిని పార్టీ చూసుకోవాలి జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా కలిసినట్టు నాకు వార్తలు వచ్చాయి కానీ కొన్ని విషయాలు మీతో చర్చించలేను అంతర్గత విషయాలు మాట్లాడవద్దని రాహుల్ గాంధీ చెప్పకా నేను మాట్లాడట్లేదు మా సర్కారులో మంత్రులకు ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఎక్కువ ముఖ్యమైన విషయాల్లో మాత్రమే సీఎం జోక్యం చేసుకుంటారు సమయం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడుతా - జగ్గారెడ్డి
View More
Politics
05 Feb 2025 12:08 PM
0
17
Newsread Image

No.1 Short News

Ai With SAi
మహిళల పై పోలీసుల అరాచకం
మినిస్టర్ క్యార్టర్స్ వద్ద మహిళా వీఆర్ఏలపై పోలీసుల దాష్టికం నా ప్రాణం బాగాలేదు.. కాళ్ళు మొక్కుత వదిలేయండి మేడం అన్నా కూడా వదలని పోలీసులు
Breaking News
05 Feb 2025 12:08 PM
0
12
Newsread Image

No.1 Short News

Ai With SAi
అశ్లిల వీడియోస్ పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ని బెదిరించి రూ, 2.53 కోట్లు కాజేసిన స్నేహితురాలి భర్త
అశ్లీల వీడియోల పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని బెదిరించి రూ.2.53 కోట్లు కాజేసిన స్నేహితురాలి భర్త నిడదవోలు పట్టణానికి చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కూకట్‌పల్లిలో హాస్టల్‌లో నివసిస్తుంది అదే హాస్టల్‌లో చిన్ననాటి స్నేహితురాలు కాజా అనుషా దేవి పరిచయం అయింది. అనుషా దేవి భర్త నినావత్ దేవానాయక్ అలియాస్ మధు సాయి కుమార్ ను కూడా పరిచయం చేసింది ఉద్యోగం లేక జల్సాలకు అలవాటు పడ్డ దేవనాయక్.. భార్య స్నేహితురాలైన బాధితురాలిని టార్గెట్ చేశాడు ఫోనులో వేరే సిమ్ కార్డు వేసుకొని బాధితురాలికి ఫోన్ చేసి.. నీ న్యూడ్ వీడియోలు ఉన్నాయి ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించడం ప్రారంభించాడు తానే బెదిరిస్తున్నాడని తెలియక బాధితురాలు ఈ విషయాన్ని దేవనాయక్ కు చెప్పింది. ఆ విషయం సెటిల్ చేస్తానని.. కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని, అనేక సాకులు చెప్పి రూ.2,53,76,000 తీసుకున్నాడు మోసపోయానని గ్రహించిన బాధితురాలు నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది నిందితుడు దేవానాయక్‌ను అరెస్టు చేసిన పోలీసులు రూ.1,81,45,000 స్వాధీనం చేసుకున్నారు
View More
Crime News
05 Feb 2025 12:07 PM
0
12
Newsread Image

No.1 Short News

Ai With SAi
BRS పార్టీలో కొత్త వీప్ పదవులు
శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా కేపీ వివేకానంద గౌడ్, శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పేర్లను నిర్ణయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
View More
Politics
05 Feb 2025 12:07 PM
0
15
Newsread Image

No.1 Short News

Ai With SAi
ఐటీ అధికారులతో మిగిసిన దిల్ రాజు విచారణ
ముగిసిన దిల్ రాజు విచారణ ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లను, బ్యాంక్ స్టేట్మెంట్లను సబ్మిట్ చేసినట్టు సమాచారం రెండు గంటలపాటు సాగిన విచారణ అందుబాటులో ఉండాలని, ఎప్పుడు పిలిచినా రావాలని కోరిన ఐటీ అధికారులు
View More
Breaking News
05 Feb 2025 12:06 PM
0
15
Newsread Image

No.1 Short News

Ai With SAi
ఆనాటి రోజులు మళ్లీ తెచ్చిన కాంగ్రెస్
ఆనాటి రోజులు మళ్ళీ తెచ్చిన కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో యూరియా కోసం ఫర్టిలైజర్ దగ్గర గంటల తరబడి లైన్లో నిల్చున్న రైతులు
View More
Politics
05 Feb 2025 12:05 PM
0
1
Newsread Image

No.1 Short News

Ai With SAi
కూడవెళ్లి వాగులోకి కాళేశ్వరం నీళ్లు - ఆనందంలో రైతులు
కూడవెళ్లి వాగులోకి కాళేశ్వరం నీళ్లు.. ఆనందంలో రైతులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొడకండ్ల వద్ద అధికారులు నీళ్లు విడుదల చేయడంతో తుజాల్ పూర్ చెక్ డ్యాంకు నీళ్లు చేరాయి కూడవెళ్లి వాగులోకి పంటలు ఎండిపోయే సమయంలో కాళేశ్వరం నీళ్లు రావడంతో, రైతులు హర్షం వ్యక్తం చేశారు -
View More
Breaking News
05 Feb 2025 10:59 AM
1
26
Newsread Image

No.1 Short News

Ai With SAi
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థిని
డాన్స్ చేస్తూ కుప్పకూలి ఇంటర్ విద్యార్థిని మృతి మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల/ కళాశాలలో నిన్న రాత్రి పదో తరగతి విద్యార్థులకు ఫేర్‌వెల్ పార్టీ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి.. డీజే సౌండ్ బాక్స్ లను ఏర్పాటు చేశారు ఈ క్రమంలో మరిపెడ మండలం తానం చర్ల శివారు సపావట్ తండాకు చెందిన సీఈసీ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని సపావట్ రోజా (16).. వేదికపై డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజాను మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు -
View More
Breaking News
05 Feb 2025 10:58 AM
0
6
Newsread Image

No.1 Short News

Ai With SAi
రేపు ఢిల్లీ వెళ్లనున్న కేటీఆర్
రేపు ఢిల్లీ వెళ్లనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్న కేటీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండే అవకాశం
View More
Politics
05 Feb 2025 10:57 AM
0
3
Newsread Image

No.1 Short News

Ai With SAi
తిరుపతి విమానం లో సాంకేతిక లోపం
హైదరాబాద్ తిరుపతి వెళ్ళే విమానంలో సాంకేతిక లోపం నాలుగు గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల పడిగాపులు ఉదయం 5:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇప్పటికి కదలని వైనం ప్రయాణికులకు చివరి నిమిషంలో సమాచారం ఇచ్చిన అధికారులు అధికారుల తీరు పట్ల ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగిన ప్రయాణికులు
View More
Latest News
05 Feb 2025 10:57 AM
0
5
Newsread Image

No.1 Short News

Ai With SAi
తండెల్ సినిమా టికెట్ పెంపు పై ఆంద్రప్రదేశ్ లో క్లారిటీ
తండేల్ సినిమా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతినిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.75 పెంచుకునేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ సినిమా విడుదల రోజు నుండి 7 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం
View More
Entertainment
05 Feb 2025 10:57 AM
0
6
Newsread Image

No.1 Short News

Newsread
ప్రపంచ కోకో విజేత పోతిరెడ్డి శివారెడ్డికి స్వగ్రామంలో ఘన స్వాగతం
ప్రపంచ కోకో విజేత జట్టులో ఉన్న మన తెలుగు తేజం పోతిరెడ్డి శివారెడ్డి ఈరోజు స్వగ్రామం ఈదర విచ్చేస్తున్న సందర్భంగా ఈదరలోని మిత్రులు బంధువులు గ్రామస్తులు అందరూ ర్యాలీ నిర్వహిస్తూ తప్పెట్లు తాళ మేళాలతో ఊరేగింపు చేస్తూ ఘన స్వాగతం పలికారు.
View More
Local Updates
04 Feb 2025 21:49 PM
1
10
Newsread Image

No.1 Short News

Newsread
నూతన గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న Dr. గొట్టిపాటి లక్ష్మీ - Dr. కడియాల లలిత్ సాగర్ గార్ల దంపతులు
ఈరోజు దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మరియు టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దర్శి టౌన్ లోని 19వార్డ్ లో తిరుమల వెంకటేశ్వర్లు (బిల్లా) సోదరుడు తిరుమల నాగేంద్ర బాబు నూతన గృహప్రవేశం కార్యక్రమం పాల్గొన్నారు. వారితో పాటు దర్శి నగర పంచాయితీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.
View More
Local Updates
04 Feb 2025 17:11 PM
0
21
Newsread Image

No.1 Short News

Newsread
భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా
అమెరికా నుంచి భారత్‌కు అక్రమవలసదారుల విమానం సీ-17 మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా మొత్తం 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం సుమారు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తింపు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వరుసగా అందరినీ వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు
View More
Breaking News
04 Feb 2025 14:21 PM
2
17
Newsread Image

No.1 Short News

Newsread
పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించిన కైపు వెంకట కృష్ణారెడ్డి
1తారీకు నాడు అనారోగ్యంతో దర్శి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొప్పుల సాయి కృష్ణ తండ్రి ప్పుల వెంకటేశ్వర్లు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కైపు వెంకటకృష్ణారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇవ్వడం జరిగింది, అలాగే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు కొప్పుల సాయికి మరియు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడందర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కైపు వెంకటకృష్ణారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇవ్వడం జరిగింది, అలాగే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు కొప్పుల సాయికి మరియు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం అన్ని విధాలుగా ఆదుకుంటాము అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల నాయకులు షేక్ రసూల్, బ్రహ్మం, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
04 Feb 2025 14:09 PM
1
17
Newsread Image

No.1 Short News

Ai With SAi
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కన్నీళ్లు పెట్టించి దృశ్యాలు
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కన్నీళ్లు పెట్టించే దృశ్యాలు చారకొండలో ఇల్లు కూల్చేస్తుంటే భోరున విలపిస్తున్న వృద్ధ దంపతులు తమకు ఉన్న గూడు కూల్చేస్తే ఎలా బ్రతకాలంటూ పోలీసులను వేడుకున్న వృద్ధ దంపతులు - news credits by Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 13:59 PM
0
15
Newsread Image

No.1 Short News

Ai With SAi
భారతీయులని వెనక్కి పంపుతున్న అమెరికా
భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా అమెరికా నుంచి భారత్‌కు అక్రమవలసదారుల విమానం సీ-17 మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా మొత్తం 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం సుమారు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తింపు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వరుసగా అందరినీ వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు అక్రమంగా నివసించేవారి విషయంలో అమెరికాకు సహకరిస్తున్న భారత ప్రభుత్వం -news credits by Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 13:58 PM
0
15
Newsread Image

No.1 Short News

Ai With SAi
రెండో పెళ్లి చేసుకున్న భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య
మరో పెళ్లి చేసుకున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య పల్నాడు - రెండేళ్ల క్రితం ఆకుల వాసు, నవ్యశ్రీకి వివాహం చేసిన పెద్దలు అయితే వీణా గాయత్రి అనే బంధువుల అమ్మాయిని మరో పెళ్లి చేసుకున్న వాసు కొంతకాలం నవ్యశ్రీకి కనిపించకుండా తప్పించుకుని తిరిగిన వాసు, గాయత్రి సత్తెనపల్లిలోని ఓ ఇంట్లో వాసు, గాయత్రి ఉన్నారని తెలుసుకుని బంధువులతో వెళ్లిన మొదటి భార్య నవ్యశ్రీ నవ్యశ్రీ, ఆమె బంధువులపై ఆకుల వాసు దాడి - news credits by Telugu Scribe
View More
Crime News
04 Feb 2025 12:48 PM
0
17
Newsread Image

No.1 Short News

Ai With SAi
ఆ ఎమ్మెల్యే లకి ఊహించని షాక్
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా నోటీసులు వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని కోరిన ఎమ్మెల్యేలు - news credits by Telugu Scribe
View More
Politics
04 Feb 2025 12:45 PM
0
12
Newsread Image

No.1 Short News

Ai With SAi
జగిత్యాల లో మహిళ ఎస్సై స్పాట్ డెడ్
రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి జగిత్యాల - గొల్లపల్లి మండలంలో , చిల్వకోడూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఎస్సై శ్వేత మృతి సెల్ఫ్ డ్రైవింగ్ లో వస్తూ చెట్టును ఢీ కొట్టిన ఎస్సై శ్వేత కారు, అక్కడికక్కడే మృతి చెందిన ఎస్సై శ్వేత , జగిత్యాల ఎస్పీ ఆఫీస్ లో అటాచ్‌గా ఉన్న ఎస్సై శ్వేత -news credits by Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 12:45 PM
0
13
Newsread Image

No.1 Short News

Ai With SAi
ఉద్యోగం లో పెట్టిస్తాం అని ఆ ముగ్గురు మంత్రులు చెప్పి ఇప్పుడు జైలు కి పంపుతున్నారు
మా వీఆర్ఏలకు రేవంత్ రెడ్డి, సీతక్క, తీన్మార్ మల్లన ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇవాళ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇదేనా ప్రజా పాలన 80 రోజులు సమ్మె చేసి తెచ్చుకున్న G.O ఇంప్లిమెంట్ అవ్వడానికి మేము మళ్లీ కొట్లాడవలసి వస్తుంది మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు కాంగ్రెస్ గెలిస్తే మీకు ఉద్యోగాలు రావని అయినా నేను వినకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కోట్లాడి గెలిపిస్తే.. మా వాళ్ళు చెప్పిందే ఇప్పుడు నిజమైంది - news credits by Telugu Scribe
View More
Politics
04 Feb 2025 12:45 PM
0
13
Newsread Image

No.1 Short News

Ai With SAi
పల్లె దవాఖానలు ఒక్క పూట కె పరిమితము
పల్లె దావఖానలు ఒక్క పూటకే పరిమితం కామారెడ్డి జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లేక రోజంతా పేదలకు వైద్యాన్ని అందించే పల్లె దావఖానలు మధ్యాహ్నం 1 గంటలకే ముసివేస్తున్నారు మహుబూబాబాద్ జిల్లా నరసింహులుపేట మండలం జయపురం 2 గంటలకే మూసివేసిన పల్లె దావాఖాన రాజన్న సిరిసిల్ల జిల్లా పల్లె దావఖానల్లో తీవ్ర మందుల కొరత ఉంది గత ప్రభుత్వంలో అద్భుతంగా రోజంతా నడిచిన దావఖానలు ఒక్కపూట నడవడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు - News Credits By Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 10:29 AM
0
10
Newsread Image

No.1 Short News

Ai With SAi
శంకర్ దాదా MBBS సినిమా స్టైల్ లో రాత్రికి రాత్రే ఆసుపత్రి మార్పు
శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో లాగా రాత్రికి రాత్రే ప్రభుత్వ హాస్పిటల్ పేరు మార్పు! కొడంగల్ మెడికల్ కాలేజ్ కోసం తాండూరు ఆసుపత్రికి కొడంగల్ పేరు ఇదేం విచిత్రం అంటూ ఫ్లెక్సీ చింపేసిన స్థానికులు వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా పేరు మారుస్తూ సోమవారం రాత్రి ఫ్లెక్సీ కట్టడంతో కలకలం ప్రవేశద్వారానికి ఉన్న బోర్డుపై 'ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి- కొడంగల్' అంటూ ఫ్లెక్సీ కట్టడాన్ని నిలదీసిన స్థానికులు ఆసుపత్రి వర్గాల నుంచి సరైన సమాచారం లేకపోవడం, ఫ్లెక్సీ కడుతున్న గుత్తేదారు దురుసుగా మాట్లాడడంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఫ్లెక్సీని చించేశారు ఇదీ అసలు కథ గత ప్రభుత్వంలో జిల్లాకో మెడికల్ కాలేజ్ నిర్మాణంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి తన సొంత నియోజవర్గం కొడంగల్ కు మార్చుకున్నారు. దీనికి అనుబంధంగా 220 పడకల ఆసుపత్రిని చూపించాల్సి ఉండగా మరో వారంలో ఢిల్లీ నుంచి జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బృందం కొడంగల్ కు తనిఖీ నిమిత్తం రానుంది. వారికి చూపించేందుకు తాండూరులోని 200 పడకల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పేరును కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా మారుస్తూ సోమవారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. -news credit's by Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 10:29 AM
0
10
Newsread Image

No.1 Short News

Ai With SAi
IT అధికారులు ఎదుట హాజరు అయిన దిల్ రాజు
ఐటీ అధికారుల ఎదుట హాజరైన FDC చైర్మైన్, నిర్మాత దిల్ రాజు గత వారం దిల్ రాజు ఇంట్లో నాలుగు రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు సోదాల అనంతరం వ్యాపారాలకు సంబంధించిన వివరాలు తీసుకురావాలని దిల్ రాజుకు నోటీసులు సినిమాల నిర్మాణం, ఎగ్జిబిషన్ లాభాల వ్యవహారంపై ఐటీ అధికారుల ఆరా - news credits by Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 10:28 AM
0
11
Newsread Image

No.1 Short News

Ai With SAi
బిజెపి లో వర్గపోరు
నల్గొండ బీజేపీలో వర్గపోరు నాగం వర్షిత్ రెడ్డిని రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు బీజేపీ సీనియర్ నాయకుల అసంతృప్తి పార్టీని మేనేజ్ చేసి పదవి తెచ్చుకున్నాడని.. అధ్యక్షుడిని మార్చకపోతే పార్టీ కార్యాలయం గడప కూడా తొక్కమని హెచ్చరించిన బీజేపీ సీనియర్లు
View More
Breaking News
04 Feb 2025 10:28 AM
0
8
Newsread Image

No.1 Short News

Ai With SAi
గొడవకి సంబంధం లేని వృద్ధుడిని లాక్కెళ్తున్న పోలీసులు
మినిస్టర్ క్యార్టర్స్ వద్ద ఉద్రిక్తత రోడ్డు పక్కన నిల్చున్న వృద్ధుడిని అరెస్ట్ చేసి లాక్కెళ్తున్న పోలీసులు సర్ నాకు ఏం తెల్వదని కాళ్లు పట్టుకున్నా కూడా కనికరించకుండా లాక్కెళ్తున్న పోలీసులు
View More
Breaking News
04 Feb 2025 10:28 AM
0
8
Newsread Image

No.1 Short News

Ai With SAi
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రెబల్ అభ్యర్థి నామినేషన్ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసిన ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ ఆ స్థానానికి నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ అధిష్టానం ఇప్పటికే తన స్థానాన్ని వేరే అభ్యర్థికి ప్రకటించడంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - NEWS CREDITS TELUGU SCRIBE
View More
Breaking News
04 Feb 2025 10:01 AM
0
12
Newsread image

No.1 Short News

Ai With SAi
బ్రేకింగ్ న్యూస్
బ్రేకింగ్ న్యూస్ మినిస్టర్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన వీఆర్ఏలు.. అడ్డుకుంటున్న పోలీసులు పోలీసులకు, వీఆర్ఏలకు మధ్య తోపులాట ఉద్రిక్తంగా మారిన పరిస్థితి
View More
Breaking News
04 Feb 2025 10:00 AM
0
11
Newsread Image

No.1 Short News

Ai With SAi
రైల్వే బడ్జెట్ లో ఏపీ కి రికార్డ్ స్థాయి లో కేటాయింపులు
రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రికార్డు స్థాయిలో కేటాయింపులు ఏపీకి రూ. 9417 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు రూ.5337 కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ - Video Credits Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 07:05 AM
1
16
Newsread Image

No.1 Short News

Ai With SAi
మంత్రులపై సిఎం రేవంత్ రెడ్డి సీరియస్
మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ ప్రెస్ మీట్ రద్దు చేసుకున్న మంత్రులు నిన్న బీసీ కులగణన రిపోర్టును విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ కులగణన రిపోర్టును క్యాబినెట్ సమావేశంలో పెట్టకుండా మీడియాకు విడుదల చేయడంపై రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం ఆ కులగణన రిపోర్ట్ పూర్తి తప్పుల తడకగా ఉందని ప్రభుత్వంపై మండిపడుతున్న పలు బీసీ సంఘాలు, బీసీ నాయకులు ముఖ్యంగా సొంత పార్టీ నేతలు గతంతో పోలిస్తే ఇప్పుడు భారీగా తగ్గిన బీసీ జనాభా నిన్న బీసీ కుల గణన రిపోర్టుపై, బీసీ సంఘాల నుంచి బీసీ నాయకుల నుంచి ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు వస్తుండడంతో.. ఈరోజు ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ మీటింగ్ తర్వాత పెట్టాలనుకున్న ప్రెస్ మీట్‌ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న మంత్రులు - News Credits Telugu Scribe
View More
Politics
04 Feb 2025 07:05 AM
0
16
Newsread Image

No.1 Short News

Ai With SAi
అవ్వి నా భార్య , నా గల్ ఫ్రెండ్ కి సంబంధించిన వీడియోస్ - మస్తాన్ సాయి
అవి నా భార్య.. నా గర్ల్‌ ఫ్రెండ్ వీడియోలు - మస్తాన్ సాయి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు 2017లో హనీమూన్‌కు వెళ్లినప్పుడు తీసుకున్న వీడియోలు అవి ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్‌లో లావణ్యకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయి వాటిని మాయం చేసేందుకు లావణ్య హార్డ్ డిస్క్ ను దొంగిలించింది -మస్తాన్ సాయి - News Credits Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 07:05 AM
0
15
Newsread Image

No.1 Short News

Ai With SAi
రంగారెడ్డి జిల్లా మేజిస్ట్రేట్ లో హాజరు అయిన మంచు మోహన్ బాబు , మంచు మనోజ్
రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరైన మోహన్ బాబు, మంచు మనోజ్ విచారణ సమయంలో మోహన్ బాబు, మంచు మనోజ్ వాగ్వాదం జరిగినట్లు సమాచారం రెండు గంటల పాటు సాగిన మోహన్ బాబు, మంచు మనోజ్ విచారణ మెజిస్ట్రేట్‌కు పూర్తి వివరాలు అందించిన మోహన్ బాబు, మంచు మనోజ్ బయటకు వచ్చాక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయినా మోహన్ బాబు, మనోజ్ వచ్చేవారం మరోసారి విచారణకు రావాలని మెజిస్ట్రేట్ ఆదేశం
View More
Latest News
04 Feb 2025 07:05 AM
0
13
Newsread Image

No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరు: రేషన్ బియ్యం పట్టివేత
ముండ్లమూరు మండలం తమ్మలూరు లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు పట్టుకున్నారు. ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆటోలో సుమారు 70 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు ముండ్లమూరు ఎస్సై నాగరాజు తెలిపారు. వినుకొండ నుంచి ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
View More
Local Updates
03 Feb 2025 19:29 PM
4
25
Newsread Image

No.1 Short News

Newsread
వసంత పంచమి వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే
కాణిపాకంలో నిర్వహించిన వసంత పంచమి వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్ పాల్గొన్నారను. ఆయన ఆధ్వర్యంలో బాలాలయ మహోత్సవం నిర్వహించారు. ఈ వసంత పంచమి రోజున సరస్వతి యోగం నిర్వహించి పూజ ఫలాన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు పెన్నలు, ప్యాడ్లు, పంపిణీ చేశారు.
View More
Latest News
03 Feb 2025 19:10 PM
0
18
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో ఘనంగా ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముఖ్య అతిధిగా కపురం
ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దర్శి లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ఒంగోలు గిత్తలతో, మార్కాపురం పలకలతో, బౌద్ధ స్థూపాలతో, గ్రానైట్ తో తీర ప్రాంతం తో, ఎందరో స్వతంత్ర సమరయోధులు నడిచిన నేల ప్రకాశం జిల్లా అని జిల్లా గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు.
View More
Local Updates
03 Feb 2025 18:49 PM
1
13
Newsread Image

No.1 Short News

Shaida
మ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది, ఆ తర్వాత అధికార కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు.
View More
Politics
03 Feb 2025 16:37 PM
1
15
Newsread Image

No.1 Short News

Newsread
విద్యార్థులకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఫీజు పోరుబాట!!
విద్యార్థులకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఫీజు పోరుబాట!! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం నాటకాలు డబ్బులు లేవంటూనే ఒకవైపు కాంట్రాక్టర్లకి దోచిపెడుతూ.. మరోవైపు 3,900 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఫిబ్రవరి 5న అన్ని జిల్లా కేంద్రాల్లో వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమం నారా చంద్రబాబు నాయుడు దిగొచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించేలా పోరు.
View More
Politics
03 Feb 2025 14:34 PM
1
14
Newsread Image

No.1 Short News

Newsread
‘కేజ్రీవాల్ జీ, యమునా నది నీళ్లు తాగి చూడండి.. ఆసుపత్రికి వచ్చి పరామర్శిస్తా.. రాహుల్ గాంధీ
అవినీతిని అంతం చేస్తానని, కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ చివరకు నరేంద్ర మోదీకి డూప్ లాగా మారిపోయాడని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ నేతపై మండిపడ్డారు. ఐదేళ్లలో యమునా నదిని శుద్ధి చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చి పదేళ్లు గడిచాయని చెప్పారు. యమునా నది శుద్ధి అయినట్లేనా అని ప్రశ్నించారు. దమ్ముంటే యమునా నది నీటిని తాగాలని కేజ్రీవాల్ కు సవాల్ విసిరారు. ఆయన నిజంగానే తాగితే తర్వాత ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తానని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఆ నీరు తాగితే ఆసుపత్రిలో చేరాల్సిందేననే చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
View More
Latest News
03 Feb 2025 13:56 PM
1
16
Newsread Image

No.1 Short News

Newsread
ఉమ్మడి ఏపీ విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ కార్యాలయంలో కీలక సమావేశం
ఉమ్మడి ఏపీ విభజన అంశాల్లో ఎన్నో అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ కీలక అధికారులు, ఏపీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని ప్రధాన అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్ర నుంచి రావాల్సిన నిధులపై కూడా వీరు చర్చలు జరుపుతున్నారు.
View More
Latest News
03 Feb 2025 13:42 PM
0
14
Newsread Image

No.1 Short News

Shaida
తాడిపత్రిలోని నా ఇంటికి వెళ్లడానికి కూడా వీసా కావాలా? జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొడుతున్నారు: పెద్దారెడ్డి
తాడిపత్రిలోని తన ఇంటికి పోలీసులు వెళ్లనివ్వడం లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తన ఇంటికి వెళ్లడానికి కూడా వీసా తీసుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. వీసా ఆఫీస్ ఎక్కుడుందో చెపితే అక్కడకు వెళ్లి అప్లై చేసుకుంటానని ఎద్దేవా చేశారు. తాడిపత్రికి వెళ్లడానికి కేతిరెడ్డి ఏర్పాట్లు చేసుకోగా... అక్కడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని చెప్పిన పోలీసులు... పెద్దారెడ్డిని యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లిలోని నివాసంలో గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
View More
Politics
03 Feb 2025 13:23 PM
1
16
Newsread Image

No.1 Short News

Shaida
కన్నప్ప' సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్... అదిరిపోయిందిగా!
మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. 'రుద్ర' పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రివీల్ చేసింది. ఈ సినిమాను సొంత బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
View More
Entertainment
03 Feb 2025 12:20 PM
1
17
Newsread Image

No.1 Short News

Shaida
ఆత్మహత్యకు ముందు సహోద్యోగితో తణుకు ఎస్ఐ ఫోన్ సంభాషణ
తణుకు రూరల్ ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి ఆత్మహత్యకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తుపాకీతో కాల్చుకుని చనిపోయే ముందు మూర్తి తన సన్నిహితుడితో ఫోన్ లో మాట్లాడారు. పోలీస్ డిపార్ట్ మెంట్ కే చెందిన సదరు సన్నిహితుడితో తన సమస్యను చెప్పుకుని కంటతడి పెట్టారు. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం బయటపడింది. ఇందులో తోటి ఉద్యోగులు ఇద్దరిపై మూర్తి సంచలన ఆరోపణలు చేశారు. తన జీవితాన్ని నాశనం చేశారని, తనకు సంబంధం లేని విషయంలో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. విజ్జి (తన భార్య), పిల్లలను తలుచుకుంటే బాధేస్తోందంటూ మూర్తి కన్నీరుపెట్టారు.
View More
Latest News
03 Feb 2025 12:08 PM
1
17
Newsread Image

No.1 Short News

Newsread
హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీ
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో టీడీపీ జోరు మరింత పెరిగింది. తాజాగా హిందూపూర్ మున్సిపల్ ఛైర్మన్ పదవిని తెలుగుదేశం కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా రమేశ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమేశ్ ను హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అభినందించారు. రమేష్ ను ఛైర్మన్ సీట్లో బాలయ్య కూర్చోబెట్టారు. ఈ రోజు నిర్వహించిన ఓటింగ్ లో టీడీపీకి అనుకూలంగా 23 ఓట్లు వైసీపీ అభ్యర్థి వెంకటలక్ష్మికి 14 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి కూడా పాల్గొన్నారు.
View More
Local Updates
03 Feb 2025 11:56 AM
3
32
Newsread Image

No.1 Short News

Shaida
చ‌రిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి
ఇంగ్లండ్‌తో స్వ‌దేశంలో జ‌రిగిన టీ20 సిరీస్ ద్వారా టీమిండియా మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి చ‌రిత్ర సృష్టించాడు. ఈ ఐదు మ్యాచుల సిరీస్‌లో 14 వికెట్లు తీసిన అత‌డు.. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన స్పిన్న‌ర్‌గా రికార్డుకెక్కాడు. 33 ఏళ్ల భార‌త స్పిన్న‌ర్ ఈ సిరీస్ చివరి గేమ్‌లో 25 ప‌రుగులిచ్చి, 2 వికెట్లు తీశాడు. తద్వారా ఐదు మ్యాచుల‌ సిరీస్‌లో 14 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.
View More
Sports News
03 Feb 2025 11:42 AM
1
19
Newsread Image

No.1 Short News

Newsread
ఢిల్లీ ఇలా అవడానికి కారణం ఎవరు?? పదేళ్లు ఎవరు పరిపాలించారు??
ఎప్పుడో 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైందిఅదే పదేళ్లు డబల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉండి ఉంటే వాషింగ్టన్ ను తలదన్నేలా ఢిల్లీ తయారయ్యేది.. - ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ కొస్తే చాలా బాధ కలుగుతుంది
View More
Breaking News
03 Feb 2025 11:20 AM
1
17
Newsread Image

No.1 Short News

Newsread
పలు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించిన తెలంగాణ బీజేపీ
హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డి భూపాల్ పల్లి అధ్యక్షుడిగా నిశిధర్ రెడ్డి కామారెడ్డి అధ్యక్షుడిగా నీలం చిన్న రాజులు హనుమకొండ అధ్యక్షుడిగా కొలను సంతోష్ రెడ్డి వరంగల్ అధ్యక్షుడిగా గంట రవికుమార్ నల్లగొండ అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డి జగిత్యాల అధ్యక్షుడిగా రాచకొండ యాదగిరి బాబు
View More
Breaking News
03 Feb 2025 11:13 AM
1
13
Newsread Image

No.1 Short News

Newsread
అయోధ్యలో దళిత యువతిపై అత్యాచారం
అయోధ్యలో అమానుష ఘటన భాగవతం వినడానికి ఇంటినుండి వెళ్లి తిరిగి ఇంటికి రాని 22 ఏండ్ల దళిత యువతి ఆమె మృతదేహాన్ని సమీప కాలువలో అత్యంత దారుణమైన స్థితిలో గుర్తింపు కాళ్ళు చేతులు విరగొట్టడమే కాకుండా కళ్ళు పీకేసి, మర్మావయాల్లో కర్ర దూర్చినట్టు ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు ఈ దుర్ఘటనపై మీడియాతో మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం జరగకపోతే ఎంపీ పదవకి రాజీనామా చేస్తా అంటూ కంటతడి పెట్టిన ఫజియాబాద్ ఎంపీ అవధేశ్
View More
Breaking News
03 Feb 2025 10:59 AM
1
15
Newsread Image

No.1 Short News

Newsread
పెళ్లి లో చోలీ కే పీచే పాటకు డాన్స్ చేసిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన మామ
పెళ్లిలో డాన్స్ చేసిన వరుడు.. అది నచ్చక పెళ్లి కాన్సల్ చేసిన మామ ఢిల్లీలో ఒక పెళ్లిలో ఆసక్తికర ఘటన జరిగింది ఓ పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు చోలీకే పీఛే క్యాహై పాటకు డాన్స్ చేశాడు ఇది కాబోయే మామకు నచ్చలేదు. అలాంటి వాడికి బిడ్డను ఇచ్చేది లేదంటూ పెళ్లిని కాన్సల్ చేశాడు వరుడు వివరిస్తున్నా వినకుండా ఆడపెళ్ళివారు మండపం నుంచి వెళ్లిపోయారు
View More
Local Updates
03 Feb 2025 10:55 AM
1
13
View Latest Short News

Find News

News Categories

  • All Categories
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    | newsread.in

    Install App

    Install App
    Cancel