No.1 Short News

T Mahesh
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి : పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి: పుట్టపర్తి ఎమ్మెల్యే వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గురువారం శాసనసభలో జీరో అవర్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ. వాల్మీకి బోయ కుటుంబాలు రాయలసీమ ప్రాంతంలో అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. వారిని ఎస్టీ జాబితాలోకి చేర్చితే వారి జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయని వారు తెలిపారు.
Politics
07 Mar 2025 09:20 AM
0
15