No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ : మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ నాయకులు శశికాంత్
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ లోని గాండ్ల సంఘం వెనకాల భారీ అగ్నిప్రమాదం సంభవించి అగ్నికి 3 ఇండ్లు కాలి బూడిద అవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. నిరుపేదలు అయిన పిడుగు శంతవ్వ, సాయవ్వ, గంగామని లకు 6 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మియాపురం శశికాంత్. స్థానిక ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి పోచారం భాస్కర్ రెడ్డి గార్ల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నుండి అందవలసిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు సందీప్ పాటిల్, కొరిమే రఘు, పృథ్వి, రాజు,ప్రశాంత్,బస్వంత్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
06 Mar 2025 12:47 PM
1
20