

No.1 Short News
Umar Fharooqమార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
తల్లిగా,భార్యగా,చెల్లిగా,అక్కగా,ప్రతి కుటుంబంలో ఉంటూ ఆ కుటుంబాన్ని చక్కదిద్దడంలో వారికి వారే సాటి, సాధారణ విద్యార్థి నుండి గర్భిణీ వరకు.. ఐఏఎస్,ఐపీఎస్,ఎమ్మెల్యేలు,ఎంపీలు,ప్రధాన మంత్రులు,కేంద్ర మంత్రులు,రాష్ట్ర మంత్రులు,జడ్జిలు,డిఎస్పీలు,ఎస్సైలు,ఇలా వివిధ సామాజిక సేవలలో రాణిస్తున్న మహిళల పాత్ర ఎనలేనిది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిద రంగాలలో సామాజిక సేవలలో రాణిస్తున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తునను. ఇట్లు: మీ సాదిక్ బి ఎస్ ఆర్ న్యూస్ దర్శి
Latest News
08 Mar 2025 08:50 AM