No.1 Short News

Umar Fharooq
డైట్ బకాయిల విడుదల ఏపీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాలకు గుడ్‌న్యూస్
రాష్ట్రంలోని మైనారిటీ సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి పెండింగ్ డైట్ బకాయిల చెల్లింపుల కోసం రూ. 5.50 కోట్లును ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఏపీ న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. 2024 – 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డైట్ బకాయిల చెల్లింపుల కోసం నిధులను విడుదల చేసినట్లు అన్నారు. ఇందుకు సంబంధించిన చెల్లింపులు ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా జరుగుతాయని, ఏపీ న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.
Latest News
07 Mar 2025 16:27 PM
0
19