No.1 Short News

Rasul.Sk
మానవత్వం చాటుకున్న ముండ్లమూరు ఎస్.ఐ క్షతగాత్రులను పోలీస్ జీప్ లో హాస్పటల్ కు పంపిన ఎస్.ఐ
ముండ్లమూరు మండలంలోని పోలవరం సమీపంలో ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొన్నాయి.. ఈ సంఘటనలో ఇరువురికి గాయాలయ్యాయి. విషయం తెలిసిన ఎస్. ఐ. వై. నాగరాజు సంఘటన స్థలానికి వెళ్లారు. వెంటనే ఎస్. ఐ క్షత గాత్రులను ఎస్. ఐ నాగరాజు తన జీపులో హాస్పటల్ కు తరలించారు. ఎస్.ఐ సేవా నిరతి ని పలువురు ప్రజలు కొనియాడారు...
Latest News
04 Mar 2025 08:23 AM
0
26