

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ బీర్కూర్ : బీజేపీ ఘన విజయం తో అంబరాన్ని అంటిన సంబరాలు
నిన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అయినటువంటి చిన్నమలై అంజి రెడ్డి గారు ఘనవిజయం సాధించిన సందర్భంగా ఈ రోజు బీర్కూర్ మండలం కేంద్రం లో కామప్ప చౌరస్తా వద్ద టపాకాయలు పేల్చి మీటాయి లు పంచడం జరిగింది ఈ సందర్భంగా బీర్కూర్ మండల బిజెపి అధ్యక్షుడు నాగేళ్ల సాయి కిరణ్ మాట్లాడుతూ MLC, పట్టబద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజి రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం జరిగింది ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కి పేరు పేరు నా ధన్యవాదాలు, తెలియజేసరూ రానున్న స్థానిక ఎన్నికల్లో ZPTC, MPTC, సర్పంచి ఎన్నికల్లో విజయం కేతనం ఎగురవేస్తాo, అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల సాయి కిరణ్, మండల ప్రధాన కార్యదర్శి లు, బొంతలా శ్రీనివాస్, మండల నాయకుడు వడ్ల బస్వరాజ్, యోగేష్, బిజెపి సీనియర్ నాయకులు పోoచూ గోండ,SC మోర్చా అధ్యక్షుడు సాయిలు, బిజెపి సీనియర్ నాయకులు, హన్మాన్డ్లు, రాము, బీర్గొండ, సాయి బాబా, పండారి, విటాల్,రాజు, నగేష్, ఉప్పు శ్రీనివాస్, కళ్యాణ్ కార్యకర్తలు పాల్గొన్నారు
Latest News
06 Mar 2025 16:40 PM