No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ : గోమాత కి అంత్యక్రియలు
బీర్కూర్ మండలం కేంద్రం లో తిమ్మాపూర్ రోడ్ లో గోమాత అంత్యక్రియలు చేయటం జరిగింది. ఇట్టి దైవ కార్యములో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, గ్రామ యువత పాల్గొన్నారు
Latest News
07 Mar 2025 21:26 PM
3
24