

No.1 Short News
Newsreadదర్శి: ముస్లిం సోదరులతో నగర చైర్మన్ & కమీషనర్ ప్రత్యేక సమావేశం
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దర్శి పట్టణ ముస్లిం సోదరులతో మున్సిపల్ కార్యాలయం లో నగర్ కమీషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ, లలిత్ సాగర్ సూచనలతో రంజాన్ లో మస్జిద్ లకు కావలిసిన సౌకర్యాల గురించి వాకబు చేశారు, విద్యుత్, మంచినీరు లాంటి విషయాల పట్ల ఏవైనా ఇబ్బందులు వుంటే తెలియపరచాలని వెంటనే పరిష్కరిస్తామని తెలియచేశారు. ఈ సమావేశం పట్ల దర్శి ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలిపారు.
Latest News
04 Mar 2025 16:21 PM