

No.1 Short News
Umar Fharooqపరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ లీక్
బీఎడ్ మొదటి సెమిస్టర్ కు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ లీక్ అయింది. దీనిపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ సుబ్బారావును మీడియా వివరణ కోరగా సీడీ ద్వారా పేపర్ రిలీజ్ చేశారని,అది బయటికి ఎలా లీకైందో తెలియదని ఆయన చెప్పడం జరిగింది.
Latest News
07 Mar 2025 16:26 PM