No.1 Short News

Umar Fharooq
వెంకటసుబ్బారెడ్డి కి శుభాకాంక్షలు
తాళ్లూరు మండల YSRCP పార్టీ అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన తూము వెంకట సుబ్బారెడ్డి గుంటిగంగా భవాని అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులని శాలువా , పూలమాలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో గుంటిగంగా భవాని దేవస్థానం మాజీ ఛైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు , భీమిరెడ్డి,నాగమల్లేశ్వరరెడ్డి,అడ్వకేట్ , మండల SC సెల్ అధ్యక్షులు పునూరి దేవదానం , లక్కవరం ఎంపీటీసీ కొటేసు, పునూరి చిన్న నాగరాజు,వైసీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Latest News
10 Mar 2025 14:10 PM
0
27