

No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంపార్టీ నాయకులకు కార్యకర్తలకు పరామర్శించిన బూచేపల్లి
దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం దారం వారి పాలెం గ్రామంలో పార్టీ నాయకులను కార్యకర్తలను పరామర్శించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి .
Local Updates
03 Mar 2025 14:58 PM