No.1 Short News

Umar Fharooq
మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు కైపు వెంకటా కృష్ణారెడ్డి అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ,పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆమోదంతో మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వివరాలను డిసిసి అధ్యక్షులు షేక్ సైదా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. 1 . దర్శి టౌన్ - సిరిమల్లె పౌలేష్. 2 . దర్శి రూరల్ - కరిపిరెడ్డి శ్రీరామిరెడ్డి. 3 . ముండ్లమూరు - మారం కోటిరెడ్డి. 4. తాళ్లూరు - కూకట్ల వీరబ్రహ్మం. 5 . దొనకొండ - రామిరెడ్డి శివారెడ్డి. 6. గురిచేడు - చిన్న మీరావలి. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కైపు వెంకటకృష్ణారెడ్డి కొత్తగా నియామకమైన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు.
Latest News
07 Mar 2025 12:44 PM
0
20