

No.1 Short News
Newsreadఫారూఖ్ షుబ్లీ ను సన్మానించిన శ్రీకాకుళం MHPS నాయకులు
ఈరోజు శ్రీకాకుళం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షుబ్లీ ని ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీకాకుళం లో MHPS కార్యక్రమాల గురించి కాసేపు చర్చించారు
Latest News
04 Mar 2025 16:12 PM