ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అబునందించిన ఫారూఖ్ షుబ్లీ
కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎం.ఎల్.సి ఎన్నికలలో కూటమి తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షుబ్లీ అభినందనలు తెలిపారు.