

No.1 Short News
Umar Fharooqఏపీ డీజీపీ ఆఫీసులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఏపీ డీజీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా ఏపీ డీజీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారతతోనే సమాజం అభ్యున్నతి వైపు పయనించింది. వివిధ రంగాలలో మహిళలు ప్రగతి పథంలో ముందుకు పయనిస్తున్నారు. సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు సీమా గుప్తా చేతులు మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్, గుప్తా ఆర్ధాంగి సీమా గుప్తా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఐజిపి రాజకుమారి,డిఐజి కమ్యూనికేషన్స్ ఎన్ ఎస్ జే లక్ష్మి,డిసీపీ సరిత, డీజీపీ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు.
Latest News
08 Mar 2025 11:51 AM