ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు మల్కా కొమురయ్య గారు , అంజి రెడ్డి చిన్నమలై గారి విజయం సాధించిన అంశం పై బీర్కూర్ మండల బీజేపీ నాయకుడు వడ్ల బస్వరాజ్ మాట్లాడుతూ , ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన విజయం ఒక శుభ సూచికం అన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన తెలియజేసారు