

No.1 Short News
జాషువా - కొండేపి రిపోర్టర్నేతివారిపాలెంలో ఘనంగా దామచర్ల సత్యనారాయణ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కొండేపీ మండలం నేతివారిపాలెం గ్రామ తెదేపా నాయకులు కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు జరిపారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు.
Local Updates
05 Mar 2025 10:04 AM