No.1 Short News

Umar Fharooq
నేడు మార్కాపురానికి సీఎం చంద్రబాబు రాక
నేడు మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు మార్కాపురంలో పర్యటించనున్నారు. అయితే సీఎం చంద్రబాబు సీఎం హోదాలో తొలిసారి మార్కాపురం వస్తుండగా ఆ ప్రాంతమంతా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ ప్రకాశం వాసులు సీఎం చంద్రబాబు మార్కాపురం బహిరంగ సభలో మార్కాపురం ప్రత్యేక జిల్లా గురించి చేసే ప్రకటన కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Latest News
08 Mar 2025 08:47 AM
0
18