

No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంవివాహ వేడుకకు హాజరైన బూచేపల్లి
దర్శి నియోజకవర్గం దర్శి పట్టణం నందు వాసవి కళ్యాణ మండపం లో లాయర్ శ్రీనివాస శాస్త్రి కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో పలుగురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Local Updates
03 Mar 2025 15:06 PM