

No.1 Short News
Newsreadపొదిలిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు
పొదిలి టైలర్స్ కాలనీలో దర్శి డి.ఎస్.పి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు....అనుమానితగల 37 మోటార్ బైకులు, రెండు ఆటోలు, ఒక కార్ ను సిజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్కిల్ పోలీస్ సిబ్బంది