

No.1 Short News
Newsreadలేబర్ కోడ్స్ రద్దు చేయాలని జూలై 9 సమ్మె ప్రచార సామాగ్రి దొనకొండలో ఆవిష్కరణ
1.కార్మికులు బిట్రిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను అమలు చేయాలి.
2.మోదీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి.
3.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటుధరల చట్టం చేయాలి.
4.కార్మికులకు కనీస వేతనం 26 వేలు అమలు చేయాలి.
5.వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టం పనికి రోజుకి 600 రూపాయలు అమలు చేయాలి.
6.నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి.
7.ప్రభుత్వ రంగ సంస్గల ప్రవేటికరణ చేయడం ఆపాలి.
Latest News
29 Jun 2025 16:09 PM