

No.1 Short News
Newsreadరాష్ట్ర ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ తెనాలి పట్టణ కమిటీ సభ్యునిగా అబ్బాస్
రాష్ట్ర ముస్లిమ్ యునైటెడ్ ఫ్రంట్ తెనాలి పట్టణ కమిటీ సభ్యునిగా నన్ను నియమించి నియామక పత్రం అందజేసిన తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జనాబ్ షేక్ ఖలీల్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ చేశారు. ముస్లింల అభివృద్ధి కోసం రాజకీయ పార్టీ లకు అతీతంగా అందరం కలిసి నిరుపేద మైనార్టీ ముస్లిం సోదర సోదరీమణులకు మేలు జరగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుదాం అని తెలిపారు.
Latest News
29 Jun 2025 23:16 PM