

No.1 Short News
Newsreadనరసరావుపేటలో RMP వైద్యుడి నిర్వాకంతో చిన్నారి మృతి...
వాంతులు,విరేచనాలతో చిన్నారి ఆయేషా(5)ని RMP వద్దకి తెచ్చిన తల్లితండ్రులు...
చిన్నారి ఆయేషాకి ఇంజక్షన్ ఇచ్చిన ఆర్.ఎంపీ వైద్యుడు..
ఇంజెక్షన్ చేసిన కొద్ది సేపటికే స్పృహ తప్పి కింద పడిపోయిన ఆయేషా...
నరసరావుపేట లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి...RMP వైద్యుడు నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని తల్లిదండ్రుల ఆరోపణ...నరసరావుపేట పెద్ద చెరువులో ఉన్న RMP క్లినిక్ వద్ద తల్లిదండ్రులు,బంధువులు ఆందోళన...
Breaking News
30 Jun 2025 23:11 PM