

No.1 Short News
Newsreadఏపీలో ఇక పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం
అమరావతి
ఏపీలో కూటమి ప్రభుత్వం కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిన్నటి నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద ఈ పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ విధానం ప్రారంభించారు. ఇక్కడ వచ్చే ఫలితాలను అనుసరించి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది.
Latest News
15 Jul 2025 10:10 AM