

No.1 Short News
Rasul.Skభారీగా ఆక్రమ రేషన్ బియ్యం పట్టివేత
_ప్రకాశం జిల్లా దర్శి లోని కురిచేడు రోడ్డులో 706 రేషన్ బియ్యం బస్తాలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు._
_పక్క సమాచారంతో ఓ మిల్లు లో అక్రమంగా నిలవ ఉంచిన 706 బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు_
_పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని దోనకొండ కు తరలించి అక్రమంగా రేషన్ బియ్యం నిలువ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు..
Latest News
16 Jul 2025 20:08 PM