

No.1 Short News
Vijaya Chandraఆ విషయంలో విద్యార్థులకు ఇబ్బంది కలిగించకండి సిపిఎం
క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ విషయంలో విద్యార్థులకు ఇబ్బంది కలిగించకుండా త్వరితగతిన మంజూరు చేయాలని నూతన తహశీల్దార్ కార్తీక్ ని కలిసి విజ్ఞప్తి చేసిన సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్
Latest News
17 Jul 2025 20:07 PM