

No.1 Short News
Vijaya Chandraబి. మఠం నూతన తహసీల్దార్ ను సన్మానించిన టిడిపి మండల యువ నాయకులు
కడప జిల్లా బ్రహ్మం గారి మఠం నూతన తహసీల్దార్ కార్తీక్ ను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించిన టీడీపీ మండల యువ నాయకులు కానాల మల్లి కార్జున రెడ్డి ఈ కార్యక్రమం లో
గుజ్జు రామాంజనేయులు, పుటాలశివాయాదవ్, చంద్ర ఓబులనాయుడు,నాగిపోగుమధు తధితరులు పాల్గొనడం జరిగింది
Latest News
19 Jul 2025 16:16 PM