

No.1 Short News
Vijaya Chandra సచివాలయాన్ని సందర్శించిన టిడిపి మండల యువ నాయకులు
కడప జిల్లా బి. మఠం మండలం రేకులకుంట పంచాయతీలోని సచివాలయాన్ని సందర్శించిన టిడిపి మండల యువ నాయకులు, ఇటీవల జరిగిన ఉద్యోగుల బదిలీలలో భాగంగా బదిలీల పై వచ్చిన సచివాలయ సిబ్బందితో కలిసి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సేవలు అందించాలని టిడిపి మండల యువ నాయకులు కానాల మల్లికార్జున రెడ్డి కోరారు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుజ్జు రామాంజనేయులు, పుటాల శివ యాదవ్, బ్రహ్మనాయుడు, సామూరి వెంకటేష్, వెంకటేష్, జయన్న,సిద్ధం డెన్నీ,మల్లేష్, నరసయ్య, తదితరులు పాల్గొనడం జరిగింది
Latest News
21 Jul 2025 12:35 PM