

No.1 Short News
Newsreadగులాం రసూల్ ను అభినందించిన ప్రముఖులు
వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన గులాం రసూల్ ను తమ ఆఫీసు నందు పలువురు కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఒకటో డివిజన్ కార్పొరేటర్ కామిరెడ్డి రంగారెడ్డి , మూడవ డివిజన్ కార్పొరేటర్ పోలవరపు జ్యోతి వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు తోట ఆంజనేయులు, పాత గుంటూరు శివాలయం మాజీ చైర్మన్ మాదాసు మాధవ తదితరులు పాల్గొన్నారు
Latest News
22 Jul 2025 22:12 PM