

No.1 Short News
Newsreadవిద్యార్థులే దేశ భవిష్యత్తు: దర్శి సిఐ రామారావు
దర్శి మోడల్ స్కూల్ లో దర్శి సిఐ రామారావు, దర్శి ఎస్ఐ మురళి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు, ఈ సందర్భంగా వ్యక్తిగత భద్రత, మానసిక ఆరోగ్యం, భవిష్యత్తు లక్ష్యాలపై కీలక విషయాలను వివరించారు, విద్యార్థులే దేశ భవిష్యత్తు అని విద్యార్థులు సరిగ్గా ఎదిగితే సమాజం పురోగమిస్తుందనీ, చదువులోనే కాకుండా నైతిక విలువల్లో కూడా ముందుండాలని వారు సూచించారు.
Local Updates
24 Jul 2025 20:35 PM