No.1 Short News

Newsread
దర్శి లో ముఖ్యమంత్రి సభకు భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శి లో టిడిపి కార్యకర్తల సమావేశంనకు సర్వం సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
Latest News
01 Aug 2025 23:36 PM
0
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.