

No.1 Short News
Sk.Asma Reporter 9948680044దర్శి నియోజకవర్గం లో పీఎం కిసాన్ లబ్ధిదారులు వీళ్ళే..
ఈరోజు దర్శి నియోజకవర్గం లోని వీరాయపాలెం లో అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 5000 లతో మొత్తం 7 వేల రూపాయలు రైతన్నల అకౌంట్లలో జమ కానుంది. దర్శి నియోజక వర్గం లో మొత్తం 42786 లబ్ధి దారులుండగా మొత్తం 29.92 కోట్లు జమ కానున్నాయి.
Latest News
02 Aug 2025 15:34 PM