No.1 Short News
P.Prakashఅవనిగడ్డ: స్వామి వివేకానంద పురస్కారానికి ఎంపికైన ఎమ్మెల్యే
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కారం- 2025 నకు ఎంపికైనట్లు ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23న అనపర్తిలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పురస్కార ప్రధాన ఉత్సవంలో శ్రీ రామకృష్ణ మిషన్ - రాజమండ్రి అధ్యక్షులు స్వామి పరిజ్నేయనందాజీ. మహారాజ్ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదగా ఈ పురస్కారం అందుకుంటారు.
Local Updates
22 Jan 2025 23:23 PM