

No.1 Short News
Newsreadపడవ బోల్తా.. 40 మంది గల్లంతు
నైజీరియాలోని వాయువ్య సోకోట్ రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్ కు వెళ్తుండగా ప్రమాదం
ఈ ఘటనలో 40 మంది గల్లంతవగా.. 10 మందిని రక్షించినట్లు పేర్కొన్న జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ
ప్రమాద సమయంలో పడవలో మొత్తం 50 మంది ఉన్నట్లు సమాచారం
గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలు