

No.1 Short News
Vijaya Chandraసోమిరెడ్డి పల్లె సహకార సొసైటీ బ్యాంకు చైర్మన్ గా యల్లటూరి సాంబశివరెడ్డి
కడప జిల్లా ఆగష్టు 22
బ్రహ్మంగారి మఠం
సహకార కమిటీ సొసైటీ సంఘం చైర్మన్ గా యల్లటూరు సాంబశివారెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు
ఈ సంధర్బంగా యల్లటూరు సాంబశివరెడ్డి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో సహకార సొసైటీ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, అనంతరం సాంబశివారెడ్డి మాట్లాడుతూ తనను నమ్మీ సొసైటీ బ్యాంకు చైర్మన్ గా,
పదవీ బాధ్యతలు ఇచ్చిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు రుణపడి ఉంటానని మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని తెలియజేశారు అనంతరం సాంబశివారెడ్డి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను పూలమాలతో ఘనంగా సన్మానించారు,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బి. మఠం టిడిపి మండల అధ్యక్షులు బి. మఠం మండల నాయకులు కలిసి సొసైటీ బ్యాంక్ చైర్మన్ యల్లటూరు సాంబశివరెడ్డిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమం లో బి. మఠం టిడిపి మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి మైదుకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎపి రవీంద్ర, మరియు
టిడిపి మండల యువ నాయకులు కానాల మల్లికార్జున రెడ్డి, పూజ శివ యాదవ్,సుధాకర్, లగసాని గంగరాజు, టిడిపీ కార్యకర్తలు మస్తాన్, పుటాల శివ యాదవ్, పెరుగు నాగేంద్ర,గుజ్జు రామాంజనేయులు, నాగిపోగు మధు, చంద్ర ఓబుల నాయుడు, సూరి, రామాంజనేయులు తదితరులు పాల్గొనడం జరిగింది.
Latest News
22 Aug 2025 08:20 AM