![](panel/news_image/news_img177_image.png)
![](images/logo.png)
No.1 Short News
P.Prakashఅవనిగడ్డ: వివేకానంద పురస్కారం అందుకున్న బుద్ధ ప్రసాద్
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కారం - 2025 అందుకున్నారు అనపర్తిలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో రామకృష్ణ మిషన్ రాజమండ్రి అధ్యక్షులు స్వామి పరిజ్నేయనందాజీ మహారాజ్ చేతుల మీదగా బుద్ధ ప్రసాద్ ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా స్వామి పరిజ్నేయనందాజీ మహారాజ్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయనను ఘనంగా సత్కరించారు.
Local Updates
24 Jan 2025 19:55 PM